అందం కోసం హనీ రోజ్ ఆ పని చేసిందా..? అసలు ఏంటో తెలుసా..?

హనీ రోజ్..నటన అంటే చిన్నప్పటి నుండి ఇష్టం. 2005లోనే పరిశ్రమకు వచ్చాను. సినిమాలు తప్ప నాకు మరో పని తెలియదు. నేను కేరళ ఫుడ్ బాగా ఇష్టపడతాను. హైదరాబాద్ బిర్యానీ, రైస్ , పెరుగు కూడా నచ్చాయి. పెళ్లి అనేది ఒక బాధ్యత. అందుకే నేను ప్రతి విషయాన్ని ప్రేమిస్తాను. అంత వరకే వెళతాను. సోషల్ మీడియాలో మంచి చెడు రెండూ ఉంటాయి… అని హనీ రోజ్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరో బ్యూటీ కూడా అందం పెంచుకోవడం కోసం సర్జరీ చేయించుకుంది టాక్ వినిపిస్తుంది.

ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు హనీ రోజ్. ఒకే ఒక్క తో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి తో టాలీవుడ్ లోకి వచ్చింది. ఈ లో అమ్మడు నటన , అందం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో మరో అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

హనీ అందానికి ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆమెను చూస్తూ మైమరిచిపోవడం ఖాయం.. అంతలా తన వయ్యారంతో కవ్విస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ అందం కోసం సర్జరీ చేయించుకుందని ప్రచారం జోరుగా జరుగుతుంది.దాంతో ఈ వార్తల పై స్పందించింది హనీ. తాను అందం కోసం ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు అని తెలిపింది. తనకు అందం అనేది దేవుడు వరంగా ఇచ్చిందని.. ఆ అందం భగవంతుడి సృష్టేనని చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *