ఎవడో బాలకృష్ణ కూతురి బుగ్గ గిల్లి పారిపోయాడు, ఎలా జగిదిందంటే..?

మోహ‌న్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు ల‌క్ష్మీ ఎప్పుడో సినీ రంగంలోకి అడుగు పెట్టేశారు. నటిగా, యాంకర్ గా, నిర్మాతగా దూసుకుపోతున్నారు. ఇక కృష్ణ ఫ్యామిలీ నుంచి మంజుల నటిగా, నిర్మాతగా పరిశ్రమలో ఉన్నారు. మెగాస్టార్ కూతురు సుశ్మిత కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా, నిర్మాతగా బిజీబిజీగా ఉన్నారు.

ఇక మరో మెగా డాటర్ నిహారిక కూడా నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ నిర్మాతగా ఉంది. ఇటీవల ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రాజశేఖర్ కూతుళ్లు ఇద్దరూ హీరోయిన్స్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వీళ్ళే కాకుండా మరింతమంది మహిళా వారసురాళ్లు సినీ పరిశ్రమలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

తాజాగా అదేబాటలో ఇప్పుడు బాలయ్య రెండో కూతురు తేజ‌స్విని కూడా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి వర్క్ చేసింది అని సమాచారం. అలాగే బాలయ్య బాబు డేట్స్ కూడా ఇటీవల తేజస్విని చూసుకుంటోందని టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *