పెళ్లయ్యాక సరైన సమయానికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. అలా కాదని ప్రత్యేక నిరోధక మాత్రలు వాడితే అది మీ ప్రెగ్నెన్సీ పైన ప్రభావితం చూపుతాయి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న సంవత్సరమైన ప్రెగ్నెన్సీ రాకపోతే వారు నిరుత్సాహపడతారు.
దాంతో ఒత్తిడికి గురవుతుంటారు. వారి మీద వారికే అసహనం కలుగుతుంది. దీనికి మీ శరీరంలోని ఆ హార్మోన్ల అసమతుల్యతే కారణం. మహిళలలో నెలసరి క్రమం తప్పకుండా సరైన సమయంకి వస్తుంటే వారికి ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది.
కొందరు మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. అలాంటి వారికి సంతానం కలగడానికి ఆలస్యం అవుతుంది. మీ నెలసరి రెగ్యులర్ గా వచ్చేందుకు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి సరిగా ఉండాలి.