ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల రాజకీయం కొనసాగుతోంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ సమయంలో బుల్లి తెర తో పాటుగా సినిమాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింది. ఈ సమయంలో అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి తన ఆలోచన స్పష్టం చేసారు.
అయితే అనసూయ యాక్ట్ చేసిన ప్రేమ విమానం వెబ్ సిరీస్ ప్రారంభం కావడంతో అమ్మడు ఆనందంలో తేలిపోతోంది. ఈసందర్భంగా క్యాజువల్ వేర్‌తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు వెంట వెంటనే చేస్తూ బిజీగా మారింది అనసూయ. నెటిజన్ల కళ్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఎవరేమనుకున్నా ..ఎలాంటి కామెంట్స్ షేర్ చేసిన పెద్దగా పట్టించుకోని జబర్దస్త్ లేడీ అందాల ఆరబోతలో బౌర్డర్స్ క్రాస్ చేసింది.
రంగమ్మత్త లేటెస్ట్ పిక్స్ చూసి నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. పోనియిలే ఇప్పటికైనా ఒంటి నిండా బట్టలు వేసుకున్నావు. చూడు ఎంత అందంగా ఉన్నావో అని ఒక నెటిజన్, మరో విరాభిమాని నైస్ పిక్ ఆంటీ అంటూ అనసూయను ఆటపట్టిస్తున్నారు.బ్యూటిఫుల్ అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.