క్యూట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది అనసూయ. రోజు రోజు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అందచందాలతో మైమరిపిస్తుంది. సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నా సోషల్ మీడియలో నిత్యం తెగ సందడి చేస్తోందితాజా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ అందాలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా అనసూయ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో జబర్దస్త్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది.ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చీరలో ముగ్ద మనోహరంగా సిద్దమై కనిపించింది. నవ్వులు చిందిస్తూ అభిమానులకు వినోదం పంచింది.
నిండైన చీరలో అనసూయ అభిమానుల మనసులు దోచేసింది.చీరకట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ అనసూయ కుర్రాళ్లకు కనువిందు చేసింది. పట్టుచీరలో పరువాలను ప్రదర్శిస్తూ మైమరిపించింది.ట్రెడిషనల్ లుక్‌లో ఈ హాట్ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ హీరోయిన్స్‌కే అసూయ పుట్టేలా అందాలన్నీ ప్రదర్శిస్తోంది.