లేలేత అందచందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి తెగ అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అనన్య పాండే లేటెస్ట్ గా తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంట పెడుతుంది. లేటెస్ట్ గా తన అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. లాస్ట్ ఇయర్ లైగర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లింది. నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ చాక్లెట్ లాంటి సొగసులను విందు చేస్తుంటుందీ బాలీవుడ్ బ్యూటీ. కుర్రాళ్లకు మత్తెక్కించే నాజూకు అందం అనన్య సొంతం. ఇన్ స్టాగ్రామ్ లో అనన్యను 24.6 మిలియన్ పైగా ఫాలో అవుతున్నారు.
సదరు ఫాలోవర్స్ నిరాశపడకుండా అందాలతో విందుతో వారి ఆకలి తీరుస్తోంది ఈ భామ. ప్రస్తుతం ఈ బ్యూటీ కొత్త ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఏ డ్రెస్ ధరించినా అనన్య పాండే మెరిసిపోవడం గ్యారెంటీ. వెస్ట్రన్ స్టైల్ అయినా, సంప్రదాయ దుస్తుల్లోనైనా మెరిసిపోతుంది. ఈ యేడాది విజయ్ దేవరకొండతో చేసిన లైగన్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈమె హాట్ కనిపించి కుర్రకారును కనువిందు చేసింది.