ఆకాష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన తన చిన్నప్పటి క్లాస్మేట్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఆకాశ్ పూరి తెలుగులో 2007లో బాలనటుడిగా చిరుత సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.
ఆ తర్వాత 2015లో ఆంధ్రాపోరి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా నిలబడడానికి గట్టి ప్రయత్నాలే చేశాడు. అయితే ఆకాష్ తన చిన్నప్పటి క్లా్స్ మేట్.. ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలో ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకానుందని టాక్. ఇక ఆకాష్ పెళ్లి చేసుకునే అమ్మాయి విషయానికి వస్తే..

ఆకాష్ ప్రేమించిన అమ్మాయి బ్యాగ్ గ్రౌండ్ చాలా పెద్దదని తెలుస్తోంది. ఆమె ఒక పొలిటిషియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడి మనవరాలు అని సమాచారం. ఆమె కొన్ని వందల కోట్లకు వారసురాలు అని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.