టి.రాజేందర్ దర్శకత్వం వహించిన ఉయిరుళ్ళవరై ఉష (1983)తో గంగ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రస్తుతం తన స్వస్థలమైన మైలాపూర్‌లో గంగా నివస్తున్నారు. అతనికి పెళ్లి కాదు. అలా క్రైమ్ తోడుమ్ అలైగల్, మామందరం, మురుగేషన్ తునై, సావిత్రి చిత్రాలతో గంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
అయితే ఇప్పుడు మరో విషాదం నెలకొంది ప్రముఖ కోలీవుడ్ సీనియర్ హీరో కన్నుమూశారు. సినీ నటుడు గంగా (53) శుక్రవారం రోజున గుండెపోటుతో మృతి చెందారు. హీరోగా ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఉయిరుళ్లవరై ఉషా సినిమాతో పరిచయమైనా గంగ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు.
కొంతకాలం హీరోగా రాణించిన గంగా ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసి మెప్పించారు. ఆయనకు పెళ్లి పై ఆసక్తి లేదు. తనతో బ్రహ్మచారి గానే జీవితాన్ని సాగించారు. గంగ మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుమునుకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
டி.ராஜேந்தரின் #உயிருள்ளவரை_உஷா வில் ஹீரோவாக அறிமுகமான திரு.கங்கா (வயது 63), மாரடைப்பால் மரணம் அடைந்தார்.
— Dr M K SHARMILA (@DrSharmila15) November 11, 2023
அவருடன் பணியாற்றிய நாட்கள் மறக்க முடியாதவை. போன வாரம் அவரிடம் பேசியபோது கூட தீபாபளி முடிந்து சந்திக்கலாம் என்று கூறினேன் 😔😣
Will miss you my dear friend
#RIPGanga pic.twitter.com/VJO05rcJKG