యాంకర్ వర్షిణి ని గదిలోకి రమ్మని బెడ్ పైకి తోసేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సోషల్ మీడియాలో వర్షిణీ చేసే హాట్ ఫోటోషూట్లకు కుర్రాళ్ళ మతులు పోవడంతో పాటు..ఆమెకు ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగింది. పొట్టి బట్టల్లో.. అందాలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది బ్యూటీ. అటు వెండితెర అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. అద్భుతం చేస్తుంటుంది. అయితే పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే.

ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అది అలా ఉంటే వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. తాను కూడా కాస్టింగ్ కౌచ్‌ బాధితురాలనే అని.. ఒక వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చిందని..

అడిషన్స్ కోసం రమ్మనడంతో ఓ హోటల్‌లో దర్శకుడిని కలిసానని చెప్పింది వర్షిణి. ఆ దర్శకుడు.. నువ్వు వెబ్ సిరీస్‌‌లో నటించడానికి బాగుంటావని చెప్పి.. గదిలోకి రమ్మని.. డ్రెస్ విప్పమని అడిగాడట. అయితే భయపడిన వర్షిణీ వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది. వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బుల్లితెరలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *