మీరా జాస్మిన్ క్లీవేజ్ అందాలతో రెచ్చగొట్టింది. కోటులో అమ్మడు సూపర్ హాట్ పోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ మీరా జాస్మిన్ తీరుకు జనాలు ఆశ్చర్యపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన విమానం మూవీలో మీరా గెస్ట్ రోల్ చేసింది.

మరిక్ కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ వదులుతోంది. ఒకప్పుడు బొద్దుగా కనిపించి కెమెరా ముందు కవ్వించిన మీరా.. ఇప్పుడు నెవర్ బిఫోర్ అనేలా నాజూకుగా తయారై అట్రాక్ట్ చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. నాజూకు అందాలతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది మీరా జాస్మిన్. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. అమ్మడిని ఇలా చూసి వావ్ మీరా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.