చలికి వణుకుతూ వేడెక్కించే సొగసుతో రెచ్చగొడుతున్న నేహా శర్మ.

హాట్ అందాలతో చిత్తుచేస్తోంది బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ. చిరుత చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగు, హిందీ, తమిళం, మళయాళం చిత్రాల్లో నటించింది. తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే తాజాగా నేహా శర్మ యువతలో విరహం పెరిగేలా వేడెక్కించే సాహసం చేసింది. ఆమె చలికి వణికిపోతూ కూడా కుర్రాళ్ళకి తన ఘాటు పరువాలని విందు వడ్డించింది.

నేహా శర్మ ఐస్ బాత్ చేసిన దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంది. రెడ్ బికినిలో నేహా శర్మ కంప్లీట్ గా ఐస్ వాటర్ లో బాత్ చేస్తూ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్. రెడ్ బికినీలో ఆమె పరువాలు చూస్తే కుర్రకారు విరహంతో ఊగిపోతారు. ఈ బికినిలో లో ఎద పరువాల షేపులు పూర్తిగా కనివిందు చేస్తున్నాయి. అసలే మత్తులో చిత్తుచేసే నేహా ఇలా బోల్డ్ మామారితే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే.

నేహా శర్మ ఘాటు సొగసుకే కుర్రాళ్ళు విలవిల లాడుతుంటే ఆమె చెల్లి అయిషా శర్మ కూడా అక్కతో పాటు ఐస్ బాత్ చేసింది. అయిషా వచ్చిన తర్వాత తన బాడీ కాస్త బెటర్ గా ఫీల్ అవుతోంది అంటూ నేహా శర్మ పరోక్షంగా వేడి పెరిగినట్లు కామెంట్ పెట్టింది. ఈదృశ్యాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు ఎగసి పడుతున్నట్లు నేహా ఒంపు సొంపులతో మైమరిపిస్తోంది. ప్రస్తుతం నేహా శర్మ ‘జోగిరా సారా రా రా’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. అలాగే గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *