విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేసింది. మన్సూర్ అలీ ఖాన్ విలన్ రోల్ చేశాడు. త్రిష హీరోయిన్ అని చెప్పడంతో ఆమెతో రేప్ సీన్ ఉంటుంది. ఆమెను బెడ్ రూమ్ లోకి తీసుకెళతానని ఆశపడ్డాను. కానీ లియో సెట్స్ లో త్రిషను నాకు అసలు చూపించనేలేదు… అని మీడియా ఎదుట మాట్లాడారు. అయితే త్రిష గౌవత్తూరులో జరిగిన ఓ వేడుకకు హాజరైందని…
అక్కడి స్థానిక ఎమ్మెల్యే ఆమె మీద మనసు పడ్డారని ఏవీ రాజు చెప్పుకొచ్చాడు. రూ. 25 లక్షలు తీసుకుని త్రిష ఆయనతో ఒక రాత్రి గడిపింది. అందుకు నేనే సాక్ష్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. త్రిషపై ఏవీ రాజు చేసిన కామెంట్స్‌పై సినీ,రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై తాజాగా హీరోయిన్ త్రిష స్పందించారు.
Ex ADMK politician Raju AV gave a statement that Trisha was called by a political leader for 25 Lakhs Payment #Trisha | #TrishaKrishnan #TamilNadu #TamilNews #TeluguNews #vishwambhara pic.twitter.com/humaBn40Y0
— srk (@srk9484) February 20, 2024
కొందరు చీఫ్ పబ్లిసిటీ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. ఏవీ రాజుపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ఇకపై ఈ వివాదం మీద నా లాయర్లు మాట్లాడతారని త్రిష వెల్లడించారు. ఇదిలా ఉంటే ఏవీ రాజును ఇప్పటికే అన్నాడీఎమ్‌కే పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదిలా ఉంటే త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలకు ఏవీ రాజు క్షపమాణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు.