నిజ జీవితంలో జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై, ఆపై భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకుంటుంది. నిహారిక సినిమాలలో మాత్రమే కాదు, నిజ జీవితంలో అనేక వివాదాలలోనూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక తాజాగా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు మెగా డాటర్ నిహారిక వెల్లడించింది. అయితే నిహారిక పుట్టిన తర్వాత సిసింద్రీ సినిమా షూట్ ను ప్రారంభించారు .
ఈ సినిమా టైమ్ లో మేకర్స్ ఒక పాప గానీ బాబు గానీ పాకుతూ ఉండే స్టేజ్లో బేబీ కావాలి అంటూ బాగా ఎక్కువగా ట్రై చేశారట. స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు అయితే సినిమాకి మరింత హైప్ వస్తుంది అంటూ అలాంటి వాళ్ల కోసం ట్రై చేశారట . అప్పటికే నిహారిక కు 8 నెలలు దాటిపోయాయి . జనరల్ గా ఎనిమిది నెలలు దాటేసరికి పిల్లలు పాకుతూ ఉంటారు . కానీ నిహారిక టూ యాక్టివ్.. ఎనిమిది నెలలకు గోడ పట్టుకొని ఏకంగా నడిచేసేదట. అయితే సిసింద్రీ సినిమాకి అంత యాక్టివ్ గా ఉన్న పాప అవసరం లేదని పాకుతూ ఉన్నటువంటి బేబీనే కావాలి అని ట్రై చేశారట. అప్పుడే అక్కినేని నాగార్జునకు అఖిల్ పుట్టడం
అఖిల్ ఈ పాత్రకు కరెక్ట్ గా సరిపోవడంతో మేకర్స్ అఖిల్ ను చూస్ చేసుకున్నారట. అలా సిసింద్రీ సినిమా నిహారిక ఖాతాలో నుంచి అఖిల్ ఖాతాలోకి పడిపోయింది . ఒకవేళ నిజంగానే చిన్నప్పుడే నిహారిక ఆ రోల్లో కనిపించి ఉంటే నో డౌట్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయి ఉండేది .. ఈ డివర్స్ ల ట్రోలింగ్ కూడా ఉండేది కాదు అంటున్నారు మెగా అభిమానులు. ఏంటో నిహారిక టైం అస్సలు బాగాలేదు.. ఫస్ట్ నుంచి అన్ని వచ్చినట్లే వచ్చి చేయి జారిపోతున్నాయి అంటూ బాధపడిపోతున్నారు మెగా అభిమానులు.