చమ్మక్ చంద్రపై యూ ట్యూబ్ శృంగార తార తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు జబర్దస్త్ షోలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చమ్మక్ చంద్ర తనను గదికి తీసుకుని వెళ్లి వాడుకున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. వాడుకున్నాక తనకు అవకాశం ఏదీ అంటే… ఫోన్ కట్ చేసాడని ఆరోపించింది. అయితే జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్నప్పుడు చమ్మక్ చంద్ర నాకు ఆఫర్స్ ఇస్తానని అన్నాడు అని లవ్ అనే పేరుతో రకరకాలుగా వాడుకున్నాడని స్వాతి నాయుడు ఆరోపించింది.
కొన్ని రోజుల తర్వాత తిరిగాడని అయితే అప్పట్లో జబర్దస్త్ లో అమ్మాయిలకు అవకాశాలు లేవు కాబట్టి నేను మా తమ్ముడికి అవకాశం ఇవ్వమని అడిగాను అని చెప్పుకొచ్చింది అప్పట్లో అబ్బాయిలు అమ్మాయి వేషం వేసుకునేవారని దీంతో అలాంటి అవకాశం ఏదైనా తన తమ్ముడుకి ఇస్తే అతని కెరీర్ కి ఉపయోగపడుతుందని తాను కోరానని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ఎన్ని రోజులైనా వాడుకుంటున్నాడు తప్ప ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదని ఒక రోజు గట్టిగా అడిగితే అతను తనతో చాలా రాష్ గా మాట్లాడి ఏం చేస్తావో చేసుకో అని అన్నాడని తనను మాత్రమే కాక ఇలా అవకాశాలు ఇస్తానని అనేక మంది అమ్మాయిలను మోసం చేశాడు అని చెప్పుకొచ్చింది. ఒక రోజు తాను కుటుంబంతో కలిసి జబర్దస్త్ షూటింగ్ చూడడానికి వెళ్లాను అని అందరితో పాటు చంద్రను కూడా కలిశానని అయితే అప్పుడు తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడు అని స్వాతి నాయుడు చెప్పుకొచ్చింది.