ఓ బిడ్డకు తల్లైనా ఆ విషయంలో తగ్గని హీరోయిన్‌ ప్రణీత. ఒక్కసారి ఈ వీడియో చుస్తే..?

ప్రణీత సుభాష్ 17 అక్టోబర్ 1992న బెంగుళూరులో వైద్యుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి వైద్యుడు, తల్లి స్త్రీ ప్రసూతి వైద్యనిపుణురాలు. వారు బెంగళూరులో ఓ ఆసుపత్రిని నడిపుతూంటారు. ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆర్యన్ ప్రెసిడెన్సీ పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.

అయితే ప్రణీత సుభాష్ ఏది చేసినా సంచలనమే అని చెప్పాలి. నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎపుడు ముందుంటుంది. ఒక్కొసారి సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు దొరికిపోతుంటుంది. మరొక సారి వాళ్ల అభిమానాన్ని చూరగొంటోంది. ఈమె ఓ యంగ్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుంది.

ప్రణీత సుభాష్ ఎంత ఆధునికంగా ఉన్నా.. తన మూలాలు మాత్రం ఎపుడు గుర్తుకు పెట్టుకొని తనకు సంబంధించిన ఏ విషయమైన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. అది వ్రతమైనా.. భర్తకు పాదపూజ అయినా.. ఏదైనా తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *