అనుపమ పై వచ్చిన మీమ్స్ చూసి ఎలా ఏడ్చేసిందో చుడండి.

మలయాళం లో వచ్చిన ప్రేమమ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అఆ అనే లో కీలక పాత్ర లో నటించింది. తొలి తోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. అయితే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

అలాంటివారిలో వయ్యారి భామ అనుపమ పరమేశ్వరన్ ఒకరు.. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గ రాణిస్తుంది అనుపమ పరమేశ్వరన్.

తెలుగులో శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుపమ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *