బయటపడ్డ పవిత్ర అంటీ వీడియో, అప్పట్లో ఆ రోజుల్లో ఇలా ఉండేవారా..?

పవిత్ర లోకేష్ సొంత రాష్ట్రం కర్ణాటక కాగా ఆమె తండ్రి కూడా నటుడే. తండ్రి సినిమాల్లో ఉండటంతో ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టమట. అయితే పవిత్ర లోకేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సాంపుకుందీమె.

1995లో పిల్మ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌విత్ర‌.. క‌న్న‌డ‌లో దాదాపు ఇర‌వైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించింది. అయితే ఆ త‌ర్వాత ప‌విత్రా హైట్, వెయిట్ ప్రాబ్ల‌మ్ కావ‌టంతో హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ట‌ర్న్ తీసుకున్న ప‌విత్ర ఆంటీ.. త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తెలుగులోనూ ఎంతో మంది హీరో, హీరోయిన్ల‌కు తల్లి పాత్రలో నటించి మెప్పించింది.

ఇక ప‌విత్ర కెరీర్ తొలినాళ్లలో భారీగా ఎక్స్‌పోజింగ్ చేసింది. హాట్ సన్నివేశాల్లోనూ రెచ్చిపోయి మరీ నటించింది. ఇప్పుడు ఎంతో సాంప్ర‌దాయంగా క‌నిపించే ప‌విత్ర‌.. అప్ప‌ట్లో పొట్టి పొట్టి బ‌ట్ట‌లు ధ‌రించి హాట్ షో చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *