విష్ణుప్రియా..హాట్ డోస్ పెంచడంతో ఆమె అభిమానులే బిత్తరపోతున్నారు. పొట్టిస్కర్ట్ లో ఇలాంటి డాన్సులు అవసరమా అంటున్నారు. స్కర్ట్ ఊగిపోవడంతో ఆమె హాట్ థైస్ విందుకి మరింతగా చిత్తైపోతున్నారు. మొత్తంగా విష్ణు ప్రియా చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుందని చెప్పొచ్చు. అయితే సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వస్తారు కొందరు భామలు.
అయితే వెండితెరపై అవకాశం రాకపోవడంతో బుల్లితెరపై తమ ప్రదర్శనను చూపించడానికి తాపత్రయపడుతుంటారు. అలా టీవీల వైపు వచ్చి యాంకర్ గా సెటిలయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే షో ద్వారా యాంకర్ విష్ణు ప్రియ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు షోల్లో కనిపించిన అలరిస్తోంది. సోషల్ మీడియాలో విష్ణుప్రియ అందాలన్నీ ఆరబోస్తోంది.
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేస్తోంది. ఇదిప్పుడు వైరల్ గా మారింది. విష్ణుప్రియ హాట్ ఫొటోస్ తో నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.ఓ వైపు టీవీ షోలతో బీజీగా మారిన ఈ ముద్దు గుమ్మ మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ లతో పిచ్చెక్కిస్తేంది. ఇప్పటికే అందాల ఆరబోతలో తానేం తక్కువ కానని నిరూపించిన విష్ణు ప్రియ తాజాగా ఈ భామకు సంబంధించిన ఫొటోలను చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అదిరిపోయే హోయలతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది.