అందరు అదే ప్రశ్న అడుగుతున్నారని.. పెళ్ళిలో ఎడ్చేసిన నిహారిక.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెద్దల సమక్షంలో ఇటీవల ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఇక తాజాగా నిహారిక అక్కడి నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

అయితే ఇకపోతే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వివాహం తర్వాత ఎంతోమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేయగా మరి కొందరు మాత్రం విడాకుల గురించి ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. కొద్ది రోజులు కలిసి ఉండి విడిపోయే దానికి ఈ మాత్రం హంగు ఆర్భాటాలు అవసరమా అంటూ దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు.ఇక నిహారిక పెళ్లి వేడుక కూడా ఇంతే ఘనంగా జరిగింది అయితే పెళ్లి అయినటువంటి రెండు సంవత్సరాలకి ఆమె విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ విషయాన్ని తప్పు పడుతూ లావణ్య త్రిపాఠి పట్ల కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

మరి కొంతమంది నేటిజన్స్ అయితే దారుణంగా మేము మీ విడాకుల అనౌన్స్మెంట్ గురించి ఎదురుచూస్తున్నాము అంటూ కొత్త జంటపై కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు 2026 కల్లా ఈ జంట విడాకులను ప్రకటిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా నిహారిక శ్రీజ వంటి వారు పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం వల్లే మెగా కోడళ్ళకు కూడా ఈ పరిస్థితి ఎదురయింది.కానీ రామ్ చరణ్ ఉపాసన మాత్రం 11 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి గొడవ లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *