ఎద పరువాలపై హార్ట్ సింబల్ తో జాన్వీ కపూర్ అందాల జాతర.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో తన పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది. అయితే . ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ నెటిజన్ల ముందు పెట్టడం ఈ అమ్మడి హాబి.

అందాల గేట్లు తెరిచేస్తూ సోషల్ మీడియాను షేక్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది జాన్వి. వయ్యారాలు వలకపోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే తాజాగా జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ కి జాన్వి కపూర్ పాల్గొన్నారు. ఈమెతో పాటు దీపిక పదుకొనే, అలియా భట్, సారా, రన్వీర్ సింగ్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈవెంట్లో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఎద ఎత్తులతో రచ్చ చేసింది.

రెడ్ మ్యాట్ పై వాక్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంబానీ ఏర్పాటుచేసిన జియో వరల్డ్ ప్లాజా లాంచ్ ఈవెంట్లో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. తమ ఉత్తమ వస్త్రధారణతో రెడ్ కార్పెట్ను హీటెక్కించారు. వీళ్లంతా అంబానీ కుటుంబంతో కలిసి జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ ను జరుపుకున్నారు. తమ అందచందాలతో ఈవెంట్ ను మరింత గ్లామర్ గా మరల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జాన్వీ కపూర్ టు హాట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *