అందాలన్నీ గాలికొదిలేసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న సురేఖావాణి కూతురు.

పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్ రేంజ్ గ్లామర్ కలిగిన సురేఖా వాణి, ఫోటోలు, డాన్స్ లకు ఫిదా అయ్యే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఇక టీనేజ్ లో ఉన్న కూతురు సుప్రితను కూడా నెటిజన్స్ కి పరిచయం చేసింది సురేఖా . వీరిద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక సురేఖా కూతరు హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్స్ పొగిడేశారు. అయితే తల్లి సురేఖావాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ కావడం సుప్రిత నైజం. ఏ మాత్రం సమయం దొరికినా తెగ ఎంజాయ్ చేస్తుంటారు తల్లీకూతుళ్లు.

బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో రచ్చ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా బీచ్ ఒడ్డున అందాల జాతర చేసింది సుప్రిత. ఎద అందాల గేట్లు పూర్తిగా తెరిచేసి షాకింగ్ లుక్ లో కనిపించింది. పైగా ఈ పిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. సురేఖా వాణి డాటర్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ నిత్యం నెట్టింట వేడి పుట్టిస్థూ తన గ్లామర్ ఒలకబోస్తుంటుంది.

ఇలా ఎన్నో సార్లు రొమాంటిక్ గాలం వేస్తూ కుర్రకారు మనసు దోచేసింది సుప్రిత. హీరోయిన్ కాకపోయినా అంతకుమించి అన్నట్లుగా ఉంది సుప్రిత ట్రెండ్. సోషల్ మీడియాను వేడెక్కించడంలో ముందువరుసలో ఉంటోంది ఈ బ్యూటీ. దీంతో ఆన్ లైన్ వేదికలపై సుప్రిత హవా నడుస్తోంది. థైస్ అందాలు చూపిస్తూ కెమెరాకు పోజులివ్వడంలో సుప్రిత ఎప్పుడూ ముందుంటుంది. దీంతో అమ్మడి ఫొటోస్ చూసి పిచ్చెక్కిపోతుంటారు నెటిజన్లు. అలా సుప్రిత సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *