గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా..! ఈ వీడియో నే సాక్ష్యం.

మలైకా అరోరా భారతీయ నటి, మోడల్, నృత్య కళాకారిణి, టివి వ్యాఖ్యాత. ప్రధానంగా హిందీ సినిమాల్లో ఈమె పలు రంగాల్లో పనిచేసింది. 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది.

అయితే బాలీవుడ్ లో అందాల భామల గ్లామర్ షోకి అసలు అడ్డే ఉండదు. కేవలం సినిమాలు, ఫ్యాషన్ ఈవెంట్స్ లో మాత్రమే కాకుండా రెగ్యులర్ గా కూడా వీళ్ళు గ్లామర్ షో చేసే అవుట్ ఫిట్ లతోనే అందరికి దర్శనం ఇస్తూ ఉంటారు. బయటకి వెళ్ళే సమయంలో సూపర్ హాట్ గా తయారై చూసేవారికి నేత్రానందం అందిస్తారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే బ్యూటీ మలైకా అరోరా.

ఈ అమ్మడు బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయ్యింది. చయ్య చయ్య సాంగ్ తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తరువాత కూడా ఓ వైపు యాక్టర్ గా మరో వైపు ఐటెం బ్యూటీగా సినిమాలు చేస్తూ వస్తోంది. తరువాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ అతనితో 19 ఏళ్ళు కాపురం చేసి విభేదాలతో విడాకులు తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *