పవన్ మొదటగా నందిని అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు. అయితే ఏవోకారణాలతో కలిసి ఉండలేకపోయారు. ఈ క్రమంలో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ బద్రి హీరోయిన్ రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అకిరా ఆద్యలు. అయితే ఏవో కారణాల వల్ల పవన్, రేణులు విడాకులు తీసుకున్నారు.ఇక ఆ మధ్య పవన్ మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే అయితే వీరిద్దరికీ పడలేదు. అంతే ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆమెకు భరణం కింద రూ. 5 కోట్లు ఇచ్చారు.
ఆపై సినీ నటి రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లాడిన పవన్ ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారట. ప్రస్తుతం పవన్ తన మూడో భార్య అన్నా లేజీనావో తో కలిసి ఉంటున్నారు. ఈ తరుణంలోనే పవన్ మూడో భార్య అన్నా లేజీనావో గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. అంతేకాదు అన్నా లేజీనావో ఆస్తుల గురించి ఇప్పుడు హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఆమె పేరుటే ఏకంగా రూ. 1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట. ఆమె పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న సందేహాలు చాలా ఉన్నాయి.

అయితే 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరుతో కొంటూ వచ్చారు. అయితే రష్యాలో ఆమె మోడల్ నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. పవన్ మాత్రం ఆమె పేరుట సింగపూర్ లో కోట్లాది రూపాయల ఆస్తులు కొని రిజిస్టర్ చేయించారట. 11-12 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా పవన కొన్ని ఆస్తులను లేజీనావో పేరిట కొంటూ రావడంతో వాటిని విలువ విపరీతంగా పెరిగిపోయిందట. సింగపూర్ లో ఉన్న ఆస్తుల విలువే కోట్లలో ఉంటుందని చెబుతున్నారు.