శ్రీలీల తన ఇంటి కోడలు కావాలని బాలకృష్ణను అడిగిన వసుంధర. బాలయ్య ఏం రియాక్షన్ ఇదే.

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చాలా తక్కువ పీరియడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది శ్రీ లీల. దాదాపు ప్రతి హీరోని కవర్ చేసింది. అయితే ఈమె వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది, ప్రతి సినిమాలోని తన టాలెంట్ తో విమర్శకులను సైతం మెప్పించగలిగింది ఈ భామ. అయితే ఇంట్లోనే ఉంటూ పిల్లలు, ఫ్యామిలీ మాత్రమే లోకంగా బతుకుతుంటారు వసుంధర దేవి. కానీ ఉన్నట్టుండి ఈమె బాలయ్యకు ఓ కండీషన్ పెట్టారట. ఇప్పుడు ఆ కండీషనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తనని గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని మాట్లాడాడని, నేను శ్రీలీలను హీరోయిన్ గా పెట్టుకుంటాను అంటే సీరియస్ అయినట్టు…తనను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆమెను హీరోయిన్ గా తీసుకుంటారా అని అడిగినట్టు బాలయ్య ఫన్నీగా చెప్పుకొచ్చారు. దీంతో మోక్షజ్ఞ, శ్రీలీలల పెళ్లి ఫిక్స్ అయింది. వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే టాక్ వచ్చింది. దీని గురించే ప్రస్తావిస్తూ వసుంధర దేవి కూడా బాలయ్యను ఓ కోరిక కోరిందట. మోక్షజ్ఞ శ్రీలీల గురించి పెళ్లి వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి.

అలాగే శ్రీలీల కూడా నాకు చాలా బాగా నచ్చింది.అందుకే మన ఇంటికి కోడలుగా నందమూరి మోక్షజ్ఞ కి భార్యగా శ్రీలీల అయితే బాగుంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పిందట. మొదటి సారి భార్య అలా అడగడంతో ఆశ్యర్యపోయిన బాలయ్య చిన్న నవ్వు నవ్వి సైలెంట్ గా ఉన్నారట. మరి బాలయ్య వసుంధర దేవి కోరికను నిరవేరుస్తారో లేదో? అయినా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సన్నిహితుల ద్వారా మాత్రమే వసుంధర దేవి ఈ కోరిక కోరినట్టు తెలుస్తుంది. ఇంతకీ బాలయ్య భార్య నిజంగానే ఈ విధంగా కోరిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *