మనం రాత్రి పడుకున్నప్పుడు మన ఒంటి మీద ఎన్నో క్రిములు చేరతాయట. అలాగే మనం పొద్దున లేచిన తర్వాత పళ్ళు తోముకోవడం లాంటి పనులు చేసినప్పుడు క్రిములు ఇంకా ఎక్కువగా ఉంటాయట. అలా మనకి తెలియకుండా మనం పొద్దున నిద్ర లేచే సమయానికి ఎంతో బ్యాక్టీరియా మన మీద ఉంటుంది. అయితే నిజానికి ఇలాంటి సంప్రదాయాలు అసలు మంచివి కాదు చక్కగా చీర కట్టుకుంటే అందంగా కనపడతారు.
సాక్షాత్తు మహాలక్ష్మి దేవి లాగ కనపడతారు కానీ అలాంటి మహిళలందరూ నైటీతోనే కాలాన్ని గడుపుతున్నారు. చీర కట్టుకుంటే చాలా అందంగా కనబడతారు పైగా అది మన సాంప్రదాయం. ఎంత లక్షణంగా మహిళ కనపడుతుంది..? పైగా చీర కట్టుకుని ఆడవాళ్లను చూస్తే చేతులు తిరిగి నమస్కరించాలని అనిపిస్తుంది. కానీ నైటీలో కనబడితే అలా అనిపించదు ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు.
గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకుని అటు ఇటు తిరిగితే చాలా చక్కగా ఉంటుంది. అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే ఏమైనా అందంగా ఉంటుందా..? రాత్రి కాకుండా పగలంతా కూడా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట. కనుక ఈ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి.