వెంకటేష్ భార్య నీరజ ఆస్తులు ఎన్ని కోట్లో చూస్తే నమ్మలేరు.

మొదట్లో రామనాయడు కొడుకుగా సినీ రంగంలోకి వచ్చినాగాని వెంకటేష్ సొంత టాలెంట్ తో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని అభిమానులను సొంతం చేసుకున్నాడు.వెంకటేష్ నటనకు గాను తెలుగు ప్రేక్షకులు ఆయనకు విక్టరీ అనే టాగ్ కూడా ఇచ్చారు. అయితే హీరోగా వెంకటేష్ విక్టరీల వెనకగా ఉంది మాత్రం అతని భార్య నీరజా రెడ్డి అని వెంకటేష్ సన్నిహిత వర్గాలు చెబుతుంటారు. గతేడాది రానా… మిహికా బజాజ్ అనే అమ్మాయిని ఇంటర్ క్యాష్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు.

కానీ వెంకటేష్ నీరజా రెడ్డిని రెండున్నర దశాబ్దాల క్రితమే కులాంతర వివాహాం చేసుకొని ఆదర్శంగా నిలిచారు. నీరజా రెడ్డి ఫుట్టింటి విషయానికొస్తే.. ఈమెది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కుటుంబం వీరిది. నీరజా రెడ్డి కూడా వెంకటేష్ మాదిరే.. విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసారు. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దలు వెంకటేష్, నీరజా రెడ్డిల పెళ్లిని ఘనంగా జరిపించారు. నీరజా రెడ్డి ఎపుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం అన్న సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటోంది.

ఎపుడు సినిమాలతో బిజీగా ఉంటారు వెంకటేష్. దీంతో కుటుంబ బాధ్యతలన్ని తనపై వేసుకొని అంతా చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ. ఇప్పటికీ ఇంట్లో నలుగురు పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటుంది. అంతేకాదు వారి చదువులో ఆమె పాత్రనే కీలకం. ప్రతి ఇంట్లో ఇల్లాలి పాత్రనే కీలకం అనే చెప్పాలి. అలా పెద్దింటి కోడలైనా ఒక సామాన్యురాలిగానే కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోంది నీరజా రెడ్డి. ఇక వెంకటేష్ నటించిన ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్‌కు ఈవెంట్స్‌కు ఆమె హాజరైన దాఖలాలు దాదాపు లేనే లేవనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *