ఇష్టానికి అవసరానికి వాడుకొని ఇప్పుడు ఇలా చేశారు : సురేఖ

ఈ మధ్యకాలంలో సురేఖ వాణి తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. కరోనా సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈమె తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అవికాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె తో కలిసి పలు రకాల రీల్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు పార్టీలు వెకేషన్కు వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది సురేఖవాణి.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సురేఖవాణి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండడం వల్ల ఈమెకు సినిమాలపై కూడా కాస్త ఆసక్తి తగ్గిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో సురేఖవాణి డబ్ స్మాష్ వీడియోలను తెగ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈమె వైయస్ షర్మిల వీడియోలను సైతం చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఇప్పుడు తాజాగా మరొకసారి అలాంటి వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నాకు ఎవరూ లేరు ఉండాలను కూడా నేను అనుకోవడం లేదు మీలాగా లేని ప్రేమలో ఉన్నాయని నటించే లైఫ్ నాది కాదంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో వైరల్ గా మారింది. నిజజీవితంలో కూడా సురేఖవాణి ని ఎవరైనా ఇలా వాడుకొని వదిలేసారా అందుకే ఇలా ఫీలై డైలాగ్ చెప్పిందంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2019లో ఈమె భర్త సురేష్ తేజ అనారోగ్య సమస్యతో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *