అబ్బా. జగతి ఆంటీ. హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో చూపించలేదే..?

సీరియల్ లో పద్దతిగా తల్లిపాత్రలో కనిపించే జోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో కవ్విస్తుంది. దిమ్మతిరిగే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టనివ్వడంలేదు. హాట్ హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తుంది జోతిరాయ్. అమ్మబాబోయ్ ఇంతందం పెట్టుకొని సీరియల్స్ లో నటించడం ఏంటండీ..? ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమై ప్రముఖ సీరియల్ లో జగతి మేడమ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి రాయ్ కొన్నాళ్ల ముందు వరకూ చీరలో కనిపించి ఆకట్టుకుంది.

కానీ ఈమధ్య తన గెటప్ ని పూర్తిగా మార్చేసి హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు చూసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. సీరియల్స్ లో చీరకట్టుతో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో ఇంత హాట్ గా కనిపించడం చూసి అంతా షాక్ అయ్యారు. మరి జ్యోతి రాయ్ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడానికి కారణం ఏంటో తెలుసా..! నటి జ్యోతి రాయ్ 40 ఏళ్లకు దగ్గరవుతుంది.

ఆల్రెడీ ఆమెకు పెళ్లయ్యింది. ఒక బాబు కూడా ఉన్నాడు. అయినా కూడా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది. సీరియల్ లో తల్లి పాత్రలు చేస్తున్నప్పటికీ.. గత కొన్ని రోజులుగా తనలోని గ్లామర్ యాంగిల్‌ను కూడా చూపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తన ఇన్ స్టా గ్రామ్ లో రోజుకు ఓసారైనా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదంతా ఆమె ‘ప్రెట్టీ గర్ల్'(Pretty Girl) అనే వెబ్ సిరీస్ గురించి చేస్తోందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *