టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది శ్రీయా శరణ్. కొన్ని సంవత్సరాల క్రితం ఫారెనర్ ఆండ్రీని పెళ్లి చేసుకుని సడెన్ గా ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యింది. ఇటీవలే శ్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి రాధ అని పేరు పెట్టుకుంది భర్తతో ఎప్పుడూ హ్యాపీగా టూర్లు వేస్తూ.. ఇష్టమైన ప్రదేశాలు చూస్తూ.. అడపాదడపా సినిమాలు కూడ చేస్తోంది శ్రీయ.
అయితే అందాల తార శ్రియ శరణ్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. దానికి సంబంధించిన ప్రతి మూమెంట్‌ను ఈమె అభిమానులతో పంచుకుంది. శ్రియ ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.
దానికి సంబంధించిన ప్రతి మూమెంట్‌ను ఈమె అభిమానులతో పంచుకుంటోంది. అంతేకాదు ఎప్పటి కపుడు తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను సోసల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది. తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ.. టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.