అప్పట్లో రాష్ట్ర ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలు సృష్టించి పేద ప్రజల దేవుడయ్యారని చెప్పవచ్చు.. ఒకప్పుడు తెలుగు భాష అంటే అందరికీ చిన్న చూపు ఉండేది అలాంటి భాషకు ఓ గుర్తింపు తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పవచ్చు.
అలాంటి ఎన్టీఆర్ తన రాజకీయ చతురతతో ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు తీసుకువచ్చారు. పేద ప్రజలకు ఎన్నో ముఖ్య పనులను చేశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ 100వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. కృష్ణ ఆ సినిమాలో నటించడం ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు మూవీ విషయంలో వెనక్కు తగ్గారు.
ఆ సినిమాలో నటించకపోయినా అల్లూరి పాత్రలో పలు సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ కనిపించి తన నటనతో మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూసిన తర్వాత ఎన్టీఆర్ ఆ కథతో తెరకెక్కే మూవీలో నటించే విషయంలో వెనక్కు తగ్గారు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు సినిమాలో కృష్ణగారి అద్భుతమైన నటనను ఆయన ప్రశంసించారు.