వయసు పెరిగినా తరగని అందాలతో చిత్తు చేస్తోంది బాలీవుడ్ భామ శిల్పా శెట్టి. హాట్ హాట్‌గా ఫోజులిస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి పిచ్చెక్కించేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఒక తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా అనేక సినిమాలు చేయడం జరిగింది.
కళ్ళతోపాటు అదిరిపోయే ఫిజిక్ తో శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుపొని వయ్యారంతో.. ఓగిపోతూ ఉంటది. అమ్మడు అందానికి యోగ అయ్యే కారణం అని చెబుతూ ఉంటది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఫోటోలతో పాటు యోగాసనాలతో.. తన అందాన్ని చూపిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. 50 వయస్సు దగ్గర పడుతున్నా గాని చెక్కుచెదరని సౌందర్యంతో.. కుర్రాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
తాజాగా శిల్పా శెట్టి.. ఫంక్షన్ కార్యక్రమానికి హాజరయ్యి మరి బయటకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఆమె టాప్ అందాలు ఓపెన్ చేసి కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఎద అందాలను ఓపెన్ చేసి కెమెరాలకు శిల్పా శెట్టి ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్నని నడుముతో శిల్ప శెట్టి.. సెగల పుట్టించే లుక్స్ తో ఆకట్టుకోవటం జరిగింది.