మనవరాలి వయసున్న హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ నిర్మాత.

మహేష్ భట్ తన మనవరాలు వయసున్న హీరోయిన్ ని పెళ్లి చేసుకుని సీక్రెట్ గా కాపురం కూడా చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే బాలీవుడ్ లో కూడా ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ వివాదాల ద్వారానే రియా ఎక్కువగా ఫేమస్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈమె ముసలి నిర్మాత అయిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తో సహజీవనం, పెళ్లి అంటూ వస్తున్న వార్తలతో చాలా ఫేమస్ అయ్యింది.

ఇక రియా చక్రవర్తి ప్రేమ,పెళ్లి,సహజీవనం అంటూ స్టార్ ప్రొడ్యూసర్ తో వస్తున్న వార్తల్లో చాలా వరకు నిజం ఉంది అని బాలీవుడ్ జనాలు అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఇప్పటికే ఆ ప్రొడ్యూసర్ తో రియా చక్రవర్తి ఉన్న సీక్రెట్ ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇక ఆ ప్రొడ్యూసర్ ఎవరని మీరందరూ భావిస్తున్నారా. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ లోనే స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న మహేష్ భట్.ఈయన కూతురు అలియా భట్ అందరికీ సుపరిచితురాలైన హీరోయిన్. అలియా భట్ తండ్రి మహేష్ బట్ 74 ఏళ్ళ వయసులో తన కోరికలు తీర్చుకోవడం కోసం రియా చక్రవర్తితో సహజీవనం చేస్తున్నాడని, అంతేకాదు పెళ్లికూడా చేసుకున్నాడని వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఇది చూసిన జనాలు రియా చక్రవర్తిని మహేష్ భట్ ని తిట్టుకుంటున్నారు.తాత వయసులో ఉన్న ఆ వ్యక్తితో రిలేషన్ ఏంటి అని రియా చక్రవర్తి ని విమర్శిస్తున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్.మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే వీటిని ఎవరూ పట్టించుకోరు.ఇక ఈ రియా కేవలం మహేష్ భట్ దగ్గర ఉన్న ఆస్తి కోసమే ఆయనతో సహజీవనం చేస్తుంది అని బీ టౌన్ లో టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *