హట్ అందాలతో మృణాల్ ఠాకూర్ డాన్స్ వీడియో, ఒక్కసారి చూసారంటే..?

అమ్మడు అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది. సీతారామం మూవీలో క్యూట్ గా, ట్రెడిషనల్ గా కనిపించిన యాక్టరస్ ..ఇప్పుడు మాత్రం ఓన్లీ గ్లామర్ అంటోంది. అందుకే ఓవర్ డోస్ గ్లామర్ చూపిస్తూ ..నెటిజన్ల కళ్లకు వల వేస్తోంది.చూపుల్ని లాగేస్తోంది. అయితే మృణాల్ ఠాకూర్.. తాజాగా కిర్రాక్ పోజులతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు ఇప్పుడు పలు సినిమాలకు సైన్ చేసింది.. టాలివుడ్ లో మరో హిట్ పడితే ఇక పాప రేంజ్ పూర్తిగా మారిపోతుంది.

కుర్ర హీరోయిన్లకు ఈ అమ్మడు అందం గట్టి పోటీని ఇస్తుంది.. పాలుగారే అందాలతో సెగలు పుట్టిస్తుంది.. సీతా రామం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆమె ఎమోషనల్, క్యూట్ పెర్ఫామెన్స్ కి అంతా ఫిదా అవుతున్నారు.. సోషల్ మృణాల్ తెగింపు చూస్తుంటే ఆమె గ్లామర్, బోల్డ్ ఇమేజ్ కోరుకుంటోంది అని నెటిజన్లు అంటున్నారు.. తాజాగా పింక్ కలర్ స్కిన్ కలర్ డ్రెస్సులో అమ్మడు హాట్ అందాలతో బోల్డ్ ట్రీట్ ఇస్తుంది.

ఓ కమర్షియల్ యాడ్ కోసం ఇచ్చిన ఫోజుల్లో మృణాల్ చిరునవ్వులు చిందిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఎగసి పడుతున్న క్లీవేజ్ అందాలతో మృణాల్ చేస్తున్న గ్లామర్ రచ్చ మాములుగా లేదు.. ఆ ఫోటోలలో అమ్మడు బొద్దుగా మారినట్లు కనిపిస్తుంది.. అందులో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సోకులతో రచ్చ, విరహవేదనతో ఫోజులు ఇచ్చింది.. అవి కాస్త క్షణాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే రెండు, మూడు ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *