కార్ లోనే బట్టలు విప్పిన కాజల్. వివరం గా చెప్పిన ప్రొడ్యూసర్ నెట్ లో హల్ చల్.

కెరీర్ లో ఇదివరకు ఎప్పుడూ చేయని డెర్ అటెంప్ట్ చేస్తుంది కాజల్. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కాజల్ అదరగొట్టనుంది. పెళ్లైన తర్వాత రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న కాజల్ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. బాబు బాధ్యతలన్నీ ఫ్యామిలీకి అప్పగించి తను మళ్లీ సినిమాలతో హడావిడి చేస్తుంది. అయితే సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల‌కు పైగానే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆస్తులు బాగానే కూడ‌బెట్టినట్లు తెలుస్తోంది.

కాజ‌ల్ కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజ‌ల్ కూడా వంద కోట్ల వరకు ఆస్తులు కూడ‌బెట్టి అందరికి షాక్ ఇచ్చారని అంటున్నారు. కాజ‌ల్ సినిమాలతో పాటు తన కెరీర్‌లో స్పెష‌ల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌ గౌతమ్‌తో క‌లిసి వ్యాపారం చేస్తున్నారు. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఆచార్యలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించారు. అయితే కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడంతో ఆమె పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ పలు ఇంటర్యూల్లో తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *