యాంగర్ రష్మి గౌతం జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ రష్మి నటించి… ప్రేక్షకులను అలరించింది. గుంటూరు టాకీస్ అంటూ అందులో తన ఘాటైన అందాలను ఆరబోసి.. ప్రేక్షకులను టెంప్ట్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినా… అయితే నటిగా అంతగా నిలదొక్కుకోలేకపోయింది.
అయితే ఆరు బయట స్నానం చేస్తున్న రష్మీ గౌతమ్ ఫోటోలపై కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. టబ్ నుండి బయటకు వస్తే చూడాలని ఉందని చిలిపి కోరికలు బయటపెడుతున్నారు. బాయ్స్ హాస్టల్ సెట్స్ లో రష్మీ గౌతమ్ ఈ ఫోటోలు దిగిందట. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే ఆనందంగా ఉందని రష్మీ అన్నారు.
తన టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసింది. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్ర దర్శకుడు. ప్రజ్వల్ ప్రధాన పాత్ర చేశాడు. హిట్స్ లేక నటిగా రష్మీ కెరీర్ నెమ్మదించింది. బాయ్స్ హాస్టల్ విజయం సాధిస్తే మరలా ఆమెకు ఆఫర్స్ దక్కే అవకాశం ఉంది. యాంకరింగ్ లో మాత్రం హవా చూపిస్తుంది. మల్లెమాల సంస్థలో సందడి మొత్తం రష్మీదే. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ భర్తీ చేస్తుంది.