పైట చాటులో ఎగిసిపడుతున్న శ్రద్దా దాస్ ఎద అందాలు, ఊహించని రేంజ్‌లో..!

శ్రద్ధా దాస్ భారతీయ సినీనటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ఈమె తెలుగులొ పది సినిమాలకుపైగా నటించింది. డార్లింగ్, ఆర్య , మరో చరిత్ర, అధినేత, టార్గెట్, మొగుడు వంటి హిట్ చిత్రాలలొ నటించింది. శ్రద్ధా తెలుగులొనె కాకుండా హింది, కన్నడ, మళయాళం వంటి భాషలలొ కూడ నటించింది. అయితే శ్రద్ధా దాస్ నటించిన వెబ్ సిరీస్ ఖాకీ ‘బిహార్ ఛాప్టర్’ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రెస్సాన్స్ తెచ్చుకుంది.

గతంలో కొన్ని వెబ్ సిరీస్‌లో నటించినా.. ఈ సారి మాత్రం అంతకు మించి ఈ వెబ్ సిరీస్‌లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో శ్రద్ధా దాస్ అలరించింది. సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు. అన్నీ ఉన్నా ఏదో నిరాశ.. అందం ఎంతున్నా కాస్త టైం కూడా కలిసి రావాలేమో. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.

ఎంతని చెప్పాలి. ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదనే చెప్పాలి. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు మంటలు పెట్టడం షరామామూలే. ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *