బాడీ మొత్తం చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కియారా అద్వానీ.

కైరా అధ్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తలిదండ్రులు జగదీప్ అద్వాని అనే వ్యాపారవేత్త, జెనీవీ జాఫ్రే. ఆమెకు “అలియా అద్వానీ”గా నామకరణం చేసారు. ఆమెకు ఒక తమ్ముడు మైషాల్ కలడు. కియారా తండ్రి సింధీ హిందూ, ఆమె తల్లి, ఒక కాథలిక్కు, స్కాటిష్, ఐరిష్, పోర్చుగీస్, స్పానిష్ సంతతికి చెందిన మహిళ. అయితే తాజాగా తన హాట్ లుక్స్ షేర్ చేసిన కియారా అద్వానీ మోడ్రన్ డ్రెస్సుల్లో పిచ్చెక్కించే పోజులిచ్చింది.

బాడీ మొత్తం చూపిస్తూ అందాల జాతర చేసింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడి హాట్ డోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. పెళ్లి తర్వాత తొలిసారి కియారా ఊహించని స్థాయిలో ఇలా అందాల ప్రదర్శన చేయడం చూసి అంతా షాకవుతున్నారు. మ్యారేజ్ తర్వాత కూడా కియారా ఇంత స్టైలిష్ గా రెడీ అవుతుందని అస్సలు అనుకోలేదంటూ ఈ ఫోటోలపై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ప్రొఫెషనల్ లైఫ్ తో వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కియారా ఈ ఫొటోలతో స్పష్టం చేసింది.బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తూ టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది కియారా అద్వానీ. సినిమా సినిమాకు తన క్రేజ్ రెట్టింపయ్యేలా మేకోవర్ అవుతోంది. తాజాగా ఆమె కనిపించిన విధానాన్ని బట్టి చూస్తే పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా కియారా స్టెప్స్ వేగంగా పడబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *