అందాల యాంకర్ విష్ణుప్రియకు టెలివిజన్ చూసే యూత్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది… పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే ఏమాత్రం హద్దులు లేకుండా విష్ణు ప్రియ పోస్ట్ చేసే వీడియోలు మరియు ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. హీరో జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియ ఫుల్ లెన్త్ రోల్ చేయడం జరిగింది. జర్నలిస్టు పాత్రలో నటనతో చెలరేగిపోయింది. దయ వెబ్ సిరీస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కెరియర్ ప్రారంభంలో యూట్యూబ్ గా మొదలుపెట్టి యాంకర్ గా మెప్పించి ప్రస్తుతం నటిగా బిజీగా గడుపుతుంది. ఇదే సమయంలో పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లలో కూడా నటిస్తూ ఉంది.
విష్ణు ప్రియ చేసిన ప్రైవేట్ సాంగ్ “జరి జరి పంచ కట్టు”.. సూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా రూల్స్ రంజాన్ సినిమాలో నుంచి సమ్మోహనుడా అనే పాటకి బోల్డ్ స్టెప్స్ వేస్తూ తన వంపుసంపులతో.. నడుము అందాలతో విష్ణు ప్రియ కుర్ర కారుకు హీటెక్కించింది. అటు ఇటు నడుము ఎద అందాలు.. తిప్పుతూ విష్ణు ప్రియ భారీ అందాల జాతర ఇంస్టాగ్రామ్ లో వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.