ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ మరింత రెచ్చిపోతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేస్తోంది. తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా నెటిజన్ల ముందు పెడుతుండటంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే పెళ్లి గోల వెబ్ సిరీస్‌తో విష్ణుప్రియ మంచి ఇమేజ్ వచ్చింది. అయితే ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. ఆమెకు బుల్లితెరపైనే మంచి క్రేజ్ ఏర్పడింది. ఢీ షోలోకి వచ్చాకే విష్ణు ప్రియట్రెండ్ అవ్వడం మొదలుపెట్టేసింది.
ఢీ షోలో విష్ణుప్రియ ఆది ట్రాక్ ఎంతగా వర్కవుట్ అయిందో అందరికీ తెలిసిందే. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరిలోనూ ఎన్నో అనుమానాలు క్రియేట్ చేశారు. అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి ఒక రొమాంటిక్ కామెంట్ చేసింది. పెళ్లి అనగానే తనకు శోభనం గుర్తొస్తుందని చెప్పింది. అంతే కాదు ఈ విషయం చెప్పింది. ఇక ఈ విష్ణు ప్రియ విరహ వేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. బోల్డ్ గా మాట్లాడటం అమ్మడి నైజం.
గతంలో చాలాసార్లు ఇలా మాట్లాడి వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన ఈ బ్యూటీ.. మరోసారి అలాంటి బోల్డ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ సారి పెళ్లి, శోభనం గురించి ఆమె మాట్లాడటంతో అంతా స్టన్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ మరింత రెచ్చిపోతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేస్తోంది. తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా నెటిజన్ల ముందు పెడుతుండటంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.